封面

Kariga Loga (D-Plugged)

Devi Sri Prasad / Sagar
专辑:Aarya - 2 (Original Motion Picture Soundtrack)流派:流行
立即播放
收藏(1)
分享
下载歌曲
作曲:Devi Sri Prasad
作词:Vanamali
కరిగే లోగా ఈ క్షణం గడిపెయ్యాలి ఈ జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఒక గమ్యమై ఆ గమ్యంని గుర్తుగా నిలిచే నా ప్రేమ
కరిగే లోగా ఈ క్షణం గడిపెయ్యాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా
పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను
నిదురను దాటీ నడిచిన ఓ కల నేను ఇరుకన్నుల్లో దేనికి సొంతం కాను
నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ నా సగమేదో ప్రశ్నగా మారిందా ఓ
నేడు బంధానికి పేరుందా ఓ ఉంటే విడదేసే వీలుందా ఓ
కరిగే లోగా ఈ క్షణం గడిపెయ్యాలి ఈ జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా
展开展开

同歌手歌曲

封面
Kanthaswamy (DSP Mix)Devi Sri Prasad
封面
Are You CrazyDevi Sri Prasad
封面
Jalsa Jalsa (Remix)Devi Sri Prasad,Baba Sehgal
封面
MuthamDevi Sri Prasad,Santhoshini
封面
MudichuDevi Sri Prasad,Sindhu
封面
YudhamDevi Sri Prasad,Ramu
封面
Dil Mange MoreDevi Sri Prasad
封面
Adada AdadaSiddharth,Devi Sri Prasad
封面
Ne Chuk ChukDevi Sri Prasad,Malgudi Subha
查看更多

同专辑歌曲

1
Mr. PerfectDevi Sri Prasad,Baba Sehgal,Rita
2
UppenanthaDevi Sri Prasad,KK
3
Baby He Loves YouDevi Sri Prasad
4
Ringa RingaDevi Sri Prasad,Priya Hemesh
5
Karige LogaDevi Sri Prasad,Kunal Ganjawala,Megha
6
My Love Is GoneDevi Sri Prasad,K.G. Ranjith
7
Mr. Perfect (DSP Mix)Devi Sri Prasad
查看更多

热门推荐

1
阴天莫文蔚
2
失眠Suki刘舒妤
3
有些颜人中
8
美人鱼林俊杰
9
Always Online林俊杰
10
11
心墙郭静
12
雨爱杨丞琳
13
恋人李荣浩
14
最佳损友陈奕迅
15
我怀念的孙燕姿
查看更多
2023 © 抖音京ICP备16016397号-3北京抖音科技有限公司营业执照
北京市海淀区北三环西路甲18号院4号楼2层2022京公网安备11000002002046号互联网宗教信息服务许可证:京(2025)0000017
广播电视节目制作经营许可证网络文化经营许可证增值电信业务经营许可证出版物经营许可证