作曲:Mani Sharma
作词:Anantha Sriram
ఓ నారప్ప
నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప
నిను చూడంగానే ఇప్పారిందోయ్ నా రెప్ప
ఓ కన్నమ్మ
ఆ కంటి రెప్పై కాసుకుంటా కన్నమ్మ
నీ జంటై అంటి పెట్టుకుంటా ఈ జన్మ
ఇనేవా ఇట్ట ఇట్ట నా గుండె యామంటుండదో
ఇన్నాలే ఆశల చిట్టా ఆ ఎరుకే యాం అవుతుండదో
భలేగా బాగుందే సిలకా నీ మాయ
తలకాయ ఆడించే పిలకాయ్ అయిపోయా
కాలకే నోరూరే ఎలుగె మనపై పడుతుండదే హోయా
ఓ నారప్ప
నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప
నిను చూడంగానే ఇప్పారిందోయ్ నా రెప్ప
ఓ కన్నమ్మ
ఆ కంటి రెప్పై కాసుకుంటా కన్నమ్మ
నీ జంటై అంటి పెట్టుకుంటా ఈ జన్మ
బళ్లారి సంతకెళ్లి ఓ బాసేడు పల్లెలు తేన
పల్లీలు నువ్వు తెస్తే మావ నా ప్రాణాలే బదులిచ్చేయనా
కదిరి గుళ్ళోకి కలిసి పోదామా
మడక సిరలోన మనువాడేద్దామా
సెరువు కాన్నుంచి సక్కని గుడిసె మనమేసుకుందామా
ఓ నారప్ప
నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప
నిను చూడంగానే ఇప్పారిందోయ్ నా రెప్ప
ఓ కన్నమ్మ
ఆ కంటి రెప్పై కాసుకుంటా కన్నమ్మ
నీ జంటై అంటి పెట్టుకుంటా ఈ జన్మ