作曲:Devi Sri Prasad
作词:Kumaar
జో డర్ గయా సంజో మర్ గయా
Ready
Ladies and gentleman
He is back once again
This time as సర్దార్
So all the bad guys ఖబర్ధార్
చూస్కో గురు హుళచల్ షురూ
దూకాడు రో ఖాకి పాంథర్ ఉ
రాసుకో గురు ఈ చాప్టర్ ఉ
New style రో వీడి law and order ఉ
లాఠీ పట్టి పుట్టాడు (ఓఓఓ)
డ్యూటీ పై ఒట్టు పెట్టాడు
వెయ్యి గుర్రాల force దాగున్న horse పవరుడు
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ He is back to do something
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్
He is back
To do something
हम जो बोला सही है
समझो फाइनल वही है
నేను నించున్న place ఏదైనా station ఇపొది రో
मेरे गण में ख़ुदा है
ये तो सबको पता है
దానికి ఎదురెళితే right side ఐన wrong side అవ్వుతదిరో
Scale పై కొలిచేదెలా వీడి అడుగుల్లో భూకంపం
గుండెపై పిడుగేకదా వీడి gun ను శబ్దం
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ He is back to do something
మస్తు look రో mass Facebook రో
వీడు left right excellent police
వీడి చేయి పడితే చెడ్డవాలా మాలిష్
ఓ లమ్మో లమ్మో వీడు India కి famous
కొత్త కొత్త crime గుట్టు పెట్టె Columbus
తోలు తీసే లెక్కల్లో total mercy less
వీడి లాంటి police ఓడు society కె bonus
Yeah
Yeah
Danger అంటుంది చూడు (చూడు) మెల్లోని ఎర్ర తుండు (తుండు)
24 x 7 bullet proof అల్లే వుంది రో uniform
Pure police blood (blood)
కొడితే body లు షెడ్డు (షెడ్డు)
చట్టము నేనే system నేనే repair ఏ మేర కామ్
Rules ని న్యుసెన్సని గిర్రాటు వేస్తాడు dust bin లో
ఘాటు గ ఇస్ట్రయిట్ గ వెళ్తాడు కొత్త way లో
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ He is back to do something
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్
He is back
To do something
ఓహో ఓహో (సర్దార్) ఓహో ఓహో (సర్దార్)
ఓహో ఓహో (సర్దార్) ఓహో ఓహో (సర్దార్)